బావిలో పడి నాయనమ్మ, మనవరాలు మృతి | Grand mother and grand daughter drown in well | Sakshi
Sakshi News home page

బావిలో పడి నాయనమ్మ, మనవరాలు మృతి

Published Sun, Mar 13 2016 4:59 PM | Last Updated on Sun, Sep 3 2017 7:40 PM

Grand mother and grand daughter drown in well

చిల్లకూరు : నెల్లూరు జిల్లా చిల్లకూరు మండలం చింతవరం గ్రామంలో విషాదం చోటుచేసుకుంది. ఆదివారం సాయంత్రం ఐదవ తరగతి విద్యార్థిని నాగలక్ష్మి బట్టలు ఉతికేందుకు గ్రామంలోని నేల బావిలోకి దిగి ప్రమాదవశాత్తు నీళ్లలో పడిపోయింది. కాపాడేందుకు వెళ్లిన ఆమె నాయనమ్మ పోలమ్మ (60) కూడా నీళ్లలో మునిగి ప్రాణాలు విడిచింది. నాయనమ్మ, మనవరాళ్ల మృతితో గ్రామంలో విషాదచాయలు అలుముకున్నాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement