పుణ్యస్నానం ఆచరించిన కేంద్ర మంత్రి | hansraj gangaram did holybath in pochampadu | Sakshi
Sakshi News home page

పుణ్యస్నానం ఆచరించిన కేంద్ర మంత్రి

Published Sun, Jul 19 2015 3:28 PM | Last Updated on Wed, Aug 1 2018 5:04 PM

hansraj gangaram did holybath in pochampadu

బాల్కొండ (నిజామాబాద్): కేంద్ర మంత్రి హన్స్‌రాజ్ గంగారామ్ ఆదివారం మధ్యాహ్నం నిజామాబాద్ జిల్లా పోచంపాడు వద్ద గోదావరిలో పుణ్య స్నానాలు చేశారు. ముగ్గురు పిల్లలు సహా ఇతర కుటుంబ సభ్యులతో కలసి ఆయన ఇక్కడకు విచ్చేశారు. ఆయన వెంట బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డి, ఇతర నేతలు ఉన్నారు. అనంతరం కేంద్ర మంత్రి బాసర వెళ్లనున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement