రహదారిపైకి వచ్చిన 'అలుగు' నీరు | heavy rain in rangareddy district | Sakshi
Sakshi News home page

రహదారిపైకి వచ్చిన 'అలుగు' నీరు

Published Thu, Sep 15 2016 9:44 AM | Last Updated on Wed, Mar 28 2018 11:26 AM

heavy rain in rangareddy district

దారూరు : భారీ వర్షాల కారణంగా రంగారెడ్డి జిల్లా దారూరులో కోట్పల్లి ప్రాజెక్టు అలుగు నీరు రహదారిపైకి వచ్చి ప్రవహిస్తోంది. బుధవారం రాత్రి జిల్లాలో కురిసిన భారీ వర్షానికి తాండూరు- దారూరు - వికారాబాద్, దారూరు- పెద్దేముల్- తాండూరు మార్గంలో వాహన రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. హైదరాబాద్‌కు వచ్చి పోయే వాహనాలు తాండూరు- పరిగి- మన్నెగూడ- చేవెళ్ల మీదుగా వెళ్తున్నాయి.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement