వాలీబాల్ పోటీల్లో ప్రథమ స్థానం
వాలీబాల్ పోటీల్లో ప్రథమ స్థానం
Published Tue, Feb 21 2017 10:08 PM | Last Updated on Tue, Sep 5 2017 4:16 AM
జీలుగుమిల్లి: ఆంధ్రప్రదేశ్ సోషల్ వెల్ఫేర్, ఆంధ్రప్రదేశ్ స్పోర్ట్స్ అథారిటీ ఆధ్వర్యంలో డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ 125వ జయంతి సందర్భంగా ఏలూరులో నిర్వహించిన జిల్లా స్థాయి వాలీబాల్ పోటీల్లో జీలుగుమిల్లి మండలం కామయ్యపాలెం హైస్కూల్ విద్యార్థులు అండర్-19 విభాగంలో ప్రథమ స్థానం కైవసం చేసుకున్నారు. వీళ్లంతా ఈ నెల 26 నుంచి 28 వరకు విజయనగరంలో జరిగే రాష్ట్ర స్ధాయి వాలీబాల్ పోటీల్లో పాల్గొంటారని పీఈటీ నాయక్ తెలిపారు. విజేతలకు ఎంపీడీవో కొండలరావు, ఎంఈవో కె.శ్రీనివాస్ అభినందనలు తెలిపారు.
Advertisement
Advertisement