ఇంజక్షన్ వికటించి బాలుడు మృతి
Published Thu, Feb 23 2017 10:17 PM | Last Updated on Tue, Sep 5 2017 4:26 AM
పెద్దపల్లి: గోదావరిఖనిలో ప్రైవేటు ఆస్పత్రిలో ఇంజక్షన్ వికటించి మూడేళ్ల బాలుడు మృతి చెందాడు. డాక్టర్ నిర్లక్ష్యమే కారణమంటూ బంధువులు చెబుతున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉందని పోలీసులు తెలిపారు.
Advertisement
Advertisement