విజయనగరం: ఇంటర్మీడియట్ ప్రయోగ పరీక్షలు నిర్వహించడానికి జిల్లాలోని 55 కేంద్రాలను ఖరారు చేశారు. ఇటీవల జిల్లాలో పర్యటించిన ఇంటర్మీడియట్ పరీక్షల బోర్డు అధికారిక బృందం నివేదిక మేరకు అర్హతలున్న 55 కేంద్రాలను ప్రకటించినట్లు ఇంటర్మీడియట్ ప్రాంతీయ తనిఖీ అధికారిణి ఎ. విజయలక్ష్మి ఒక ప్రకటనలో తెలిపారు.
సంబంధిత కళాశాలలకు కేటాయించిన పరీక్ష కేంద్రాల వివరాలను వెబ్‌సైట్‌లో పొందపరిచామని పేర్కొన్నారు. జిల్లాలోని కళాశాలల యజమాన్యాలన్నీ సంబంధిత పరీక్ష కేంద్రాల వివరాలను తెలుసుకుని పరీక్షలు నిర్వహించడానికి సిద్ధం కావాలని కోరారు.
ఇంటర్ ప్రయోగ పరీక్ష కేంద్రాలు ఖరారు
Published Tue, Jul 5 2016 10:28 AM | Last Updated on Thu, Jul 11 2019 5:12 PM
Advertisement
Advertisement