ఏపీలో భారీగా ఐపీఎస్ ల బదిలీలు | ips officers transfers in andhrapradesh | Sakshi
Sakshi News home page

ఏపీలో భారీగా ఐపీఎస్ ల బదిలీలు

Published Wed, May 4 2016 1:54 PM | Last Updated on Sat, Jun 2 2018 3:08 PM

ఏపీలో భారీగా ఐపీఎస్ ల బదిలీలు - Sakshi

ఏపీలో భారీగా ఐపీఎస్ ల బదిలీలు

విజయవాడ: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరోమారు భారీగా ఐపీఎస్ అధికారులను బదిలీ చేసింది. రాష్ట్రవ్యాప్తంగా 26 మంది ఐపీఎస్ లను బదిలీ చేస్తూ బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. వీరిలో కొంతమంది అధికారులకు ప్రభుత్వం పదోన్నతులను కల్పించింది.

బదిలీల వివరాలు:
హోం శాఖ కార్యదర్శి  - అనురాధ
ఐజీపీ - విశాఖ కమిషనర్ అమిత్ గార్గ్
విశాఖ కమిషనర్ - టి.యోగానంద్
సౌత్ జోన్ ఐజీపీ - ఎన్.శ్రీధర్
ఇంటెలిజెన్స్ ఐజీపీ - మహేష్ చంద్ర లడ్డా
సీఐడీ ఐజీపీ - అనంతపురం డీఐజీ కె.సత్యనారాయణ
ఎస్ఐబీ ఐజీపీ - బి.శ్రీనివాసులు
ఐజీపీ(లీగల్) - టి.దామోదర్
లీగల్ మెట్రాలజీ - ఎ.సుందరదాస్
ప్రొబిషన్ అండ్ ఎక్సైజ్ డైరెక్టర్ - కె.వెంకటేశ్వరరావు
పోలీస్ ట్రైనింగ్ సెంటర్ ఐజీపీ -ఏ.రవిచంద్ర
ఏలూరు డీఐజీ - పీవీఎస్ రామకృష్ణ
విజయవాడ జాయింట్ సీపీ - పి.హరికుమార్
అనంతపురం డీఐజీ - జె.ప్రభాకర్రావు
విశాఖ డీఐజీ - సీహెచ్.శ్రీకాంత్
విశాఖ జాయింట్ కమిషనర్ - ఏఎస్ ఖాన్
డీఐజీ సెక్యూరిటీ - జె.సత్యనారాయణ
శ్రీకాకుళం ఎస్పీ - జె.బ్రహ్మారెడ్డి
ప్రకాశం ఎస్పీ - సీఎం త్రివిక్రమ వర్మ
విశాఖ ఎస్పీ - రాహుల్ దేవ్ శర్మ
రాజమండ్రి అర్బన్ ఎస్పీ- బి.రాజకుమారి
విజయనగరం ఎస్పీ - ఎల్కేవీ రంగారావు
కడప ఎస్పీ- పీహెచ్డీ రామకృష్ణ
ఏలూరు డీఐజీ - పీవీఎస్ రామకృష్ణ
తిరుపతి అర్బన్ ఎస్పీ - ఆర్ జయలక్ష్మీ
పోలీస్ హెడ్క్వార్టర్స్కు రిపోర్ట్ చేయాల్సిందిగా నవదీప్సింగ్, కోయ ప్రవీణ్, ఎస్ హరికృష్ణ, నవీన్ గులాటి, జెట్టి గోపినాథ్లకు ఆదేశాలు జారీ చేసింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement