కృష్ణా పుష్కరాలు పవిత్రమైనవని: జయేంద్ర సరస్వతి | jayendra saraswati visits vijayawada | Sakshi
Sakshi News home page

కృష్ణా పుష్కరాలు పవిత్రమైనవని: జయేంద్ర సరస్వతి

Published Sun, Jul 17 2016 12:17 PM | Last Updated on Mon, Sep 4 2017 5:07 AM

jayendra saraswati visits vijayawada

విజయవాడ : వచ్చే నెలలో జరగనున్న కృష్ణా పుష్కరాలు చాలా పవిత్రమైనవని కంచి పీఠాధిపతి జయేంద్ర సరస్వతి అన్నారు. ఆదివారం విజయవాడలో ఆయన మాట్లాడుతూ.. పుష్కర స్నానమాచరించి ప్రతి ఒక్కరూ పుణ్యం పొందాలన్నారు. పుష్కర సమయంలో 33 కోట్ల మంది దేవతలు స్నానమాచరిస్తారని తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement