ఆలయం వద్ద జస్టిస్ దల్‌వీర్ బండారి, పక్కన హరీంద్రనాథ్, శేషాద్రి
ఇంటర్ నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్ జడ్జ్ జస్టిస్ దల్‌వీర్ బండారి శనివారం తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. ఉదయం నైవేద్య విరామ సమయంలో ఆయన కుటుంబ సభ్యులతో కలసి ఆలయానికి వచ్చారు.
Published Sat, Aug 13 2016 6:34 PM | Last Updated on Mon, Sep 4 2017 9:08 AM