నెల్లూరు: వైఎస్ జగన్ మోహన్ రెడ్డి వల్లే ఎమ్మెల్యేలు గెలిచామని సర్వేపల్లి శాసనసభ్యుడు కాకాని గోవర్ధన్ రెడ్డి అన్నారు. వైఎస్సార్ సీపీని వీడి టీడీపీలో చేరడం కన్నతల్లిని మోసం చేయడమేనని పేర్కొన్నారు. నెల్లూరు జిల్లాలో వైఎస్సార్ సీపీ పటిష్టంగా ఉందని తెలిపారు.