గుంతకల్లు రూరల్ :
కసాపురం నెట్టికంటి ఆంజనేయస్వామివారికి శుక్రవారం నిర్వహించే పూజల వివరాలు.
:వేకువజామున 4.15 గంటలకు స్వామివారి మూలవిరాట్‌కు పంచామృతాభిషేకం.
:5.30 గంటలకు అలంకరణ నిజరూప దర్శనం.
ఉదయం 6.30 గంటలకుప్రత్యేక పుష్పాలంకరణ, నిత్య పూజలతో భక్తులకు దర్శనం.
:ఉదయం 11.30 గంటలకు మహా నివేదన.
మధ్యాహ్నం 12.30 గంటలకు మహామంగళహారతి. అనంతరం ఆలయం మూసివేత.
మధ్యాహ్నం 2 గంటల నుంచి పూజలు
రాత్రి 8.30 గంటలకు మహామంగళ హారతితో ఆలయం మూసివేత.
కసాపురం ఆలయ సమాచారం
Published Thu, Feb 2 2017 11:51 PM | Last Updated on Sat, Jun 2 2018 8:47 PM
Advertisement
Advertisement