కేసీఆర్‌వి ఆంధ్రా జీన్స్: నాగం | KCR have Andhra Jeans: Nagam | Sakshi
Sakshi News home page

కేసీఆర్‌వి ఆంధ్రా జీన్స్: నాగం

Published Tue, Jul 26 2016 2:47 AM | Last Updated on Fri, Mar 29 2019 9:31 PM

కేసీఆర్‌వి ఆంధ్రా జీన్స్: నాగం - Sakshi

కేసీఆర్‌వి ఆంధ్రా జీన్స్: నాగం

మహబూబ్‌నగర్ న్యూటౌన్ : తనలో ఆంధ్ర ప్రాంత రక్తం ప్రవహిస్తుందని ప్రణాళికా సంఘం వైస్‌చైర్మన్ నిరంజన్‌రెడ్డి మాట్లాడటాన్ని బీజేపీ సీనియర్ నేత నాగం జనార్దన్‌రెడ్డి ఖండించారు. సోమవారం ఆయన మహబూబ్‌నగర్‌లో విలేకరులతో మాట్లాడారు. ముమ్మాటికీ తనలో తెలంగాణ ప్రాంత జీన్స్ ఉన్నాయని చెప్పగలనని, మీ సీఎం కేసీఆర్‌లో మాత్రం వంద శాతం ఆంధ్ర జీన్స్ ఉన్నాయని చెప్పారు.మల్లన్నసాగర్ ైరె తులపై లాఠీచార్జి అమానుషమని, రైతుల జోలికొస్తే ఊరుకునేది లేదని నాగం హెచ్చరించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement