రేపు కేజీబీవీ ప్రత్యేక అధికారుల రాత పరీక్ష | Kgbv special officers written test tomorrow | Sakshi
Sakshi News home page

రేపు కేజీబీవీ ప్రత్యేక అధికారుల రాత పరీక్ష

Published Thu, Jul 28 2016 1:30 AM | Last Updated on Mon, Sep 4 2017 6:35 AM

Kgbv special officers written test tomorrow

నల్లగొండ టూటౌన్‌ : కేజీబీవీ ప్రత్యేక అధికారులు రాతపరీక్ష శుక్రవారం నల్లగొండలోని డైట్‌ కళాశాలలో ఉదయం 10.30గంటల నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు జరగనున్నట్లు సర్వశిక్ష అభియాన్‌ పీఓ కిరణ్‌కుమార్‌ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. అభ్యర్థులు హాల్‌టికెట్లను నల్లగొండలోని సర్వశిక్ష అభియాన్‌ జిల్లా ప్రాజెక్టు కార్యాలయంలో పొందాలని కోరారు. తిరస్కరించిన అభ్యర్థుల దరఖాస్తు వివరాలు కార్యాలయం నందు, టట్చnlజ.ఠ్ఛీbట.ఛిౌఝ పొందుపర్చినట్లు పేర్కొన్నారు. 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement