జట్టు కట్టి.. ఉట్టి కొట్టి
జట్టు కట్టి.. ఉట్టి కొట్టి
Published Fri, Aug 26 2016 1:52 AM | Last Updated on Mon, Sep 4 2017 10:52 AM
శ్రీకృష్ణాష్టమి వేడుకలు జిల్లాలో గురువారం వైభవంగా జరిగాయి. చిన్నారులు కృష్ణుడు, గోపిక వేషధారణల్లో అలరించారు. పలు ప్రాంతాల్లో యువతీ, యువకులు ఉట్లు కొట్టి సంబురాలు జరుపుకున్నారు.
Advertisement
Advertisement