రైలు కింద పడి యువతి బలవన్మరణం | lady suicides in train accident | Sakshi
Sakshi News home page

రైలు కింద పడి యువతి బలవన్మరణం

Published Sat, Dec 3 2016 11:19 PM | Last Updated on Tue, Nov 6 2018 8:28 PM

రైలు కింద పడి యువతి బలవన్మరణం - Sakshi

రైలు కింద పడి యువతి బలవన్మరణం

హిందూపురం అర్బన్‌ : హిందూపురం మున్సిపల్‌ పరిధిలోని ముద్దిరెడ్డిపల్లికి చెందిన మగ్గం కార్మికురాలు నిర్మల(20) రైలు కింద పడి శనివారం ఆత్మహత్య చేసుకున్నట్లు రైల్వే ఎస్‌ఐ ప్రభాకర్‌ తెలిపారు. కుటుంబ సమస్యల కారణంగా జీవితంపై విరక్తి చెంది ఆమె ఈ అఘాయిత్యానికి ఒడిగట్టిందన్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం స్థానిక ప్రభుత్వాస్పత్రి మార్చురీకి తరలించారు. కేసు దర్యాప్తులో ఉంది. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement