సోయగాల సరస్సు | laknavaram beautiful | Sakshi
Sakshi News home page

సోయగాల సరస్సు

Published Mon, Aug 1 2016 12:04 AM | Last Updated on Mon, Sep 4 2017 7:13 AM

సోయగాల సరస్సు

సోయగాల సరస్సు

మండలంలోని లక్నవరం సరస్సు ఇటీవల కురుస్తున్న వర్షాలతో పూర్తిస్థాయిలో నిండింది. ఆదివారం మధ్యాహ్నం వరకు 33 అడుగుల 5 అంగుళాలకు నీరు చేరింది. దీంతో జిల్లాతోపాటు తెలంగాణలోని వివిధ ప్రాంతాల నుంచి పర్యాట కులు భారీగా తరలివచ్చి సరస్సు అందాలను తిలకించారు. ఉయ్యాల వంతెనపై నుంచి నడుస్తూ సందడి చేశారు.  – గోవిందరావుపేట 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement