
రూ. 49కే బీఎస్‌ఎన్‌ఎల్ ల్యాండ్ లైన్
నెలకు రూ. 49కే ల్యాండ్ లైన్ కనెక్షన్, ప్రీపెయిడ్ సిమ్, ఇన్‌స్టలేషన్‌ను అందించనున్నామని బీఎస్‌ఎన్‌ఎల్ జిల్లా ప్రిన్సిపల్ జనరల్ మేనేజర్ పూర్ణచంద్రరావు ఒక ప్రకటనలో తెలి పారు.
ఆదివారం 24 గంటలూ ఉచితంగా మాట్లాడుకోవచ్చన్నారు.మరిన్ని వివరాలకు బీఎఎస్‌ఎన్‌ఎల్ కస్టమర్ కేర్ సెంటర్లలో సంప్రదించవచ్చు.