బోల్తాపడిన ట్రాక్టర్ నుంచి డ్రైవర్‌ను రక్షిస్తున్న ప్రయాణికులు
ప్రయాణికుల సమయస్ఫూర్తి... ప్రాణాలు కాపాడింది
Published Thu, Sep 15 2016 12:22 AM | Last Updated on Mon, Sep 4 2017 1:29 PM
ట్రాక్టర్ బోల్తా
వ్యక్తి పరిస్థితి విషమం
సకాలంలో స్పందించిన వాహనదారులు
వి.కోట :
ఎదురుగా వస్తున్న లారీని తప్పించే యత్నంలో ఓ ట్రాక్టర్ పొలాల్లోకి దూసుకుని వెళ్లి, బోల్తా పడింది. రహదారిపై ఇతర వాహనాల్లో వెళుతున్న వారందరూ అదిరిపడ్డారు. వెంటనే తమ వాహనాలు నిలిపి, ఉరుకులు, పరుగులతో ట్రాక్టర్ వద్దకు చేరుకున్నారు. బోల్తా పడిన ట్రాక్టర్ కింద ఇరుకున్న వారిని సకాలంలో రక్షించి, ఆస్పత్రికి తరలించడం ద్వారా మానవత్వాన్ని చాటుకున్నారు. ఈ సంఘటన బుధవారం పలవునేరు జాతీÄýæు రహదారిలో కొవ్మురవుడుగు వద్ద జరిగింది. స్థానికుల కథనం మేరకు వివరాలు ఇవి. వుండలంలోని చిన్నశ్యావుకు చెందిన సీతారావుÄýæ్యు(35), సుబ్రవుణ్యం(40) ట్రాక్టర్‌లో బైరెడ్డిపల్లెకు బÄýæులుదేరారు. వూర్గవుధ్యలో దానవుÄýæ్యుగారిపల్లె, కొవ్మురవుడుగు వద్ద ఎదురుగా వచ్చిన లారీని తప్పించే Äýæుత్నంలో ట్రాక్టర్ అదుపు తప్పింది. వేగంగా పక్కనున్న పొలాల్లోకి దూసుకెళ్లి, బోల్తాపడింది. ఆ వూర్గం గుండా వెళుతున్న ప్రయాణికులు, వాహనాలు ఆపేశారు. సకాలంలో స్పందించి ట్రాక్టర్ కింద చిక్కుక్నున వ్యక్తులను బÄýæుటకు లాగారు. వారిలో సీతారావుÄýæ్యు పరిస్థితి విషవుంగా ఉండడంతో స్థానిక సీహెచ్‌సీకి తరలించారు. ప్రథవు చికిత్స అనంతరం 108లో కుప్పం పీఈఎస్ ఆసుపత్రికి తీసుకెళ్లారు. వాహనదారుల సమయస్ఫూర్తి వల్ల ప్రమాద భాధితులకు సకాలంలో సేవలు అందాయి.
Advertisement