500 లీటర్ల సారా ఊట ధ్వంసం | liquor secretion destroyed in ysr district | Sakshi
Sakshi News home page

500 లీటర్ల సారా ఊట ధ్వంసం

Published Tue, May 17 2016 11:59 AM | Last Updated on Mon, Sep 4 2017 12:18 AM

liquor secretion destroyed in ysr district

వైఎస్సార్ జిల్లా: సుండుపల్లి మండలంలోని మడితాడు పంచాయతీ సుంకరవాండ్లపల్లి సమీపంలో నిల్వ ఉంచిన 500 లీటర్ల సారా ఊటను ఎక్సైజ్ శాఖ అధికారులు ధ్వంసం చేశారు. సారా తయారీకి ఉపయోగించే డ్రమ్ములను, బట్టీలను ధ్వంసం చేశారు. కార్యక్రమంలో రాయచోటి ఎక్సైజ్ సీఐ మురళీకిషోర్, కడప ఎన్‌పోర్స్‌మెంట్ సీఐ గణేష్, సిబ్బంది పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement