మా‘నీటి’ పరవళ్లు..
జిల్లాలోని ఎగువ, దిగువ మానేరు ప్రాజెక్టులు పరవళ్లు తొక్కుతున్నాయి. పర్యాటకులను కనువిందు చేస్తున్నాయి. కరీంనగర్ శివారులోని ఎల్‌ఎండీ(దిగువ మానేరు) గేట్లు ఎత్తడంతో నీటి ప్రవాహాన్ని చూసేందుకు సందర్శకులు తరలివస్తున్నారు.
Published Fri, Sep 30 2016 11:08 PM | Last Updated on Mon, Sep 4 2017 3:39 PM