తిరుమలలో తగ్గిన భక్తుల రద్దీ | low rush in tirumala | Sakshi
Sakshi News home page

తిరుమలలో తగ్గిన భక్తుల రద్దీ

Published Fri, Jul 1 2016 9:02 AM | Last Updated on Mon, Sep 4 2017 3:54 AM

low rush in tirumala

తిరుమల: తిరుమలలో భక్తుల రద్దీ తగ్గింది. ఏడుకొండల వాడి దర్శనానికి ప్రస్తుతం 6 కంపార్ట్‌మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. శ్రీవారి సర్వ దర్శనానికి 4 గంటలు, కాలినడక భక్తులకు 3 గంటలు, ప్రత్యేక ప్రవేశ దర్శనానికి 3 గంటల సమయం పడుతోంది. గురువారం 71,079 మంది భక్తులు శ్రీవారిని దర్శించుకున్నట్లు ఆలయ అధికారులు తెలిపారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement