తిరుమల శ్రీవారి సన్నిధిలో రద్దీ బాగా తగ్గుముఖం పట్టింది.
తిరుమల: తిరుమల శ్రీవారి సన్నిధిలో రద్దీ బాగా తగ్గుముఖం పట్టింది. గురువారం ఉదయానికి రెండు కంపార్టుమెంట్లలో మాత్రమే భక్తులు వేచి ఉన్నారు. ఉచిత దర్శనం రెండు గంటల్లోనే పూర్తవుతోంది. అలాగే, కాలినడక భక్తులకు రెండు గంటల్లో దర్శన భాగ్యం లభిస్తోంది.