‘కాసం పుల్లయ్య’లో లక్కీ డ్రా
‘కాసం పుల్లయ్య’లో లక్కీ డ్రా
Published Sun, Oct 2 2016 12:21 AM | Last Updated on Sun, Sep 2 2018 4:03 PM
వరంగల్ చౌరస్తా : వరంగల్ ఆర్‌ఎన్‌టీ రోడ్డులోని కాసం పుల్లయ్య షాపింగ్ మాల్, బాంబే క్లాత్ స్టోర్్స సంయుక్త ఆధ్వర్యంలో దసరా, దీపావళిని పురస్కరించుకొని శనివారం లక్కీ డ్రా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి వరంగల్ నగర మేయర్ నన్నపునేని నరేందర్ ముఖ్య అతిథిగా హాజరై డ్రా తీసి, విజేతను ఎంపిక చేశారు. హసన్‌పర్తి మండలం దేవన్నపేటకు చెందిన పావని(కూపన్ డి-348) లక్కీ డ్రా విజేతగా ఎంపికయ్యారు. కార్యక్రమంలో కార్పొరేటర్లు గుండా ప్రకాశ్‌రావు, చింతల యాదగిరి, సంస్థ నిర్వాహకులు మల్లికార్జున్, నమశ్శివాయ, కేదారి, సాయి కృష్ణ, ఫణీంద్ర, రాహుల్, శ్రావణ్ ,అఖిల్ తదితరులు పాల్గొన్నారు.
Advertisement
Advertisement