జట్లీ బుక్‌ ఆఫ్‌ రికార్డులో మహేశ్‌కు స్థానం | mahesh in jetly book of records | Sakshi

జట్లీ బుక్‌ ఆఫ్‌ రికార్డులో మహేశ్‌కు స్థానం

Sep 10 2016 9:15 PM | Updated on Sep 4 2017 12:58 PM

ప్రపంచ జట్లీ బుక్‌ ఆఫ్‌ రికారు​‍్డ్స సిద్దిపేటకు చెందిన సామలేటి మహేశ్‌కు స్థానం లభించింది.

సిద్దిపేట రూరల్‌: ప్రపంచ జట్లీ బుక్‌ ఆఫ్‌ రికారు​‍్డ్స సిద్దిపేటకు చెందిన సామలేటి మహేశ్‌కు స్థానం లభించింది. వివిధ దేశాల చెందిన సుమారు 500 నాణేలను, వివిధ దేశాల సంస్కృతి, సంప్రదాయం, నాయకులు, చిహ్నలు సేకరించాడు. వాటిలో వెండి, రాగి, ఇత్తడి, సత్తు రకాల నాణేలు ఉన్నాయి. ఇందుకు గాను జట్లీ బుక్‌ ఆఫ్‌ రికార్డులో స్థానంలో లభించినట్లు మహేశ్‌ తెలిపారు. తనకు సహకరించిన స్నేహితులకు, బంధువులను మహేష్‌ కృతజ్ఞతలు తెలిపారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Photos

View all
Advertisement