జట్లీ బుక్ ఆఫ్ రికార్డులో మహేశ్‌కు స్థానం
సిద్దిపేట రూరల్: ప్రపంచ జట్లీ బుక్ ఆఫ్ రికారు్డ్స సిద్దిపేటకు చెందిన సామలేటి మహేశ్‌కు స్థానం లభించింది. వివిధ దేశాల చెందిన సుమారు 500 నాణేలను, వివిధ దేశాల సంస్కృతి, సంప్రదాయం, నాయకులు, చిహ్నలు సేకరించాడు. వాటిలో వెండి, రాగి, ఇత్తడి, సత్తు రకాల నాణేలు ఉన్నాయి. ఇందుకు గాను జట్లీ బుక్ ఆఫ్ రికార్డులో స్థానంలో లభించినట్లు మహేశ్ తెలిపారు. తనకు సహకరించిన స్నేహితులకు, బంధువులను మహేష్ కృతజ్ఞతలు తెలిపారు.