చిద్విలాసం | majnu unit | Sakshi
Sakshi News home page

చిద్విలాసం

Published Fri, Sep 30 2016 11:23 PM | Last Updated on Fri, Aug 17 2018 2:27 PM

majnu unit

రాజమహేంద్రవరంలో ‘మజ్ను’ సినిమా బృందం సందడి చేసింది. ఆ సినిమా హీరో నాని, హీరోయిన్‌ అను ఇమ్మానుయేల్‌లు సినిమా ప్రదర్శితమవుతున్న సినిమా హాళ్లకు వెళ్లి ప్రేక్షకుల కనువిందు చేశారు. సినిమాను ఆదరిస్తున్న వారందరికీ కృతజ్ఞతలు తెలిపారు.  
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement