బల్మూరు(మహబూబ్‌నగర్ జిల్లా): బల్మూరు మండలం జినుకుంట సబ్‌స్టేషన్‌లో ప్రమాదవశాత్తూ కరెంటు షాక్‌తగిలి ఓ వ్యక్తి మృతిచెందాడు. మరో ముగ్గురికి తీవ్రగాయాలయ్యాయి.
వారిని నాగర్‌కర్నూలు ఏరియా ఆసుపత్రి తరలించారు. ఆ ముగ్గురి పరిస్థితి విషమంగా ఉండటంత మెరుగైన చికిత్స అందించేందుకు ఏరియా ఆస్పత్రి నుంచి జిల్లా ఆసుపత్రికి తరలించారు.
కరెంటు షాక్‌తో వ్యక్తి మృతి
Published Sun, Apr 10 2016 4:40 PM | Last Updated on Sun, Sep 3 2017 9:38 PM
Advertisement
Advertisement