ఎంత డబ్బైనా ఫర్వాలేదు- మంత్రి నారాయణ | Minister Narayana review meeting | Sakshi
Sakshi News home page

ఎంత డబ్బైనా ఫర్వాలేదు- మంత్రి నారాయణ

Published Tue, Apr 19 2016 5:05 PM | Last Updated on Sun, Sep 3 2017 10:16 PM

Minister Narayana review meeting

విజయవాడ : ఎంత డబ్బైనా ఫర్వాలేదు.. ప్రతిరోజు తాగునీరు సరఫరా చేయాలని మంత్రి నారాయణ అధికారులను ఆదేశించారు. మంగళవారం ఆయన మున్సిపాలిటీల్లో తాగునీటి సమస్యపై సమీక్ష సమావేశం నిర్వహించారు. ప్రజలు ఎదుర్కొంటున్న నీటి ఎద్దడి గురించి ఈ సమావేశంలో చర్చించారు. ఎంత డబ్బైనా ఫర్వాలేదని, ఖర్చుకు వెనుకాడొద్దని.. ప్రతి మున్సిపాలిటీలో ప్రతి రోజూ తాగునీరు సరఫరా చేయాలని ఈ సందర్భంగా మంత్రి స్పష్టం చేశారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement