ఇక మాట్లాడుతూనే ఉండండి.. | mobile charging facility at rajamandry | Sakshi
Sakshi News home page

ఇక మాట్లాడుతూనే ఉండండి..

Published Fri, Jul 17 2015 1:27 PM | Last Updated on Wed, Aug 1 2018 5:04 PM

ఇక మాట్లాడుతూనే ఉండండి.. - Sakshi

ఇక మాట్లాడుతూనే ఉండండి..

సాక్షి, రాజమండ్రి : మొబైల్ చార్జింగ్ అయిపోయిందా.. కంగారు పడకండి. ప్రముఖ సెల్యులర్ కంపెనీలు వివిధ ఘాట్ల వద్ద ఉచితంగా ఫోన్ చార్జింగ్ సదుపాయం కల్పిస్తున్నాయి. తమ సిబ్బందితో రేయింబవళ్లు సేవలందిస్తున్నాయి. చార్జింగ్ పిన్‌లు, ప్లగ్‌లతోపాటు పవర్ బ్యాంకులతో నిమిషాల్లో చార్జింగ్ చేయిస్తున్నాయి. పుష్కర ఘాట్, వీఐపీ ఘాట్, గౌతమి ఘాట్ తదితర ప్రాంతాల్లో ఈ స్టాళ్లను ఏర్పాటు చేశారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement