కుళాయిల నుంచి మురికి నీరు: ప్రజల ఆగ్రహం | muddy water from the taps, people angry | Sakshi
Sakshi News home page

కుళాయిల నుంచి మురికి నీరు: ప్రజల ఆగ్రహం

Published Fri, Mar 25 2016 10:43 AM | Last Updated on Sun, Sep 3 2017 8:34 PM

muddy water from the taps, people angry

ఎర్రగుంట్ల: తాగునీటి కుళాయిల నుంచి పురుగులతో కూడిన మురికి నీరు వస్తుండడంపై వైఎస్సార్ జిల్లా ఎర్రగుంట్ల పట్టణంలోని 14వ వార్డు ప్రజలు శుక్రవారం ఆందోళనకు దిగారు. పన్నులు భారీగా వసూలు చేస్తూ మురికి నీరు సరఫరా చేస్తుండడంతో తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. స్థానికుల ఆందోళన విషయం తెలుసుకున్న వైఎస్సార్‌సీపీ జమ్మలమడుగు నాయకుడు సుధీర్‌రెడ్డి ఎర్రగుంట్ల చేరుకుని మున్సిపల్ అధికారులతో మాట్లాడాడు. తాత్కాలికంగా సొంత నిధులతో 14వ వార్డు ప్రజలకు మినరల్ వాటర్ సరఫరా చేసేందుకు చర్యలు తీసుకున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement