బస్టాండ్ ఆధునీకరణకు చర్యలు
నాయుడుపేటటౌన్: నాయుడుపేట ఆర్టీసీ రూరల్ బస్టాండ్‌ను ఆధునీకరించేలా నిధులు మంజూరు చేసేందుకు ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నట్లు ఆర్టీసీ జిల్లా చీఫ్ ట్రాఫిక్ మేనేజర్ జి.సత్యనారాయణ తెలిపారు.
- ఆర్టీసీ సీటీఎం సత్యనారాయణ
Published Wed, Dec 14 2016 12:47 AM | Last Updated on Mon, Sep 4 2017 10:38 PM