కరాటే క్రీడాకారులకు ప్రోత్సాహం | naveen nischal helps to karate players | Sakshi
Sakshi News home page

కరాటే క్రీడాకారులకు ప్రోత్సాహం

Published Sat, Sep 24 2016 10:51 PM | Last Updated on Tue, Oct 2 2018 5:51 PM

కరాటే క్రీడాకారులకు ప్రోత్సాహం - Sakshi

కరాటే క్రీడాకారులకు ప్రోత్సాహం

హిందూపురం అర్బన్‌ : ఇంటర్నేషనల్‌ కరాటే పోటీలకు ఎంపికైన క్రీడాకారులకు నియోజకవర్గ వైఎస్సార్‌సీపీ సమన్వయకర్త నవీన్‌నిశ్చల్‌.. డాక్టర్‌ సాయిప్రసాద్‌ మెమోరియల్‌ ట్రస్టు ద్వారా రూ.5 వేలు ఆర్థిక సాయం చేశారు. అనంతరం పోటీలకు ఎంపికైన సుధీర్, అభిలాష్, విశ్వతేజ , సాయిచంద్ర, జయ్‌ప్రకాష్, శివకుమార్, విజయ్‌ను అభినందించారు. కార్యక్రమంలో కౌన్సిలర్‌ నాగభూషణరెడ్డి, వైఎస్సార్‌సీపీ మహిళా కన్వీనర్లు నాగమణి, షామింతాజ్, బీసీ సెల్‌ రాము తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement