మమత ఆస్పత్రిలో న్యూఇయర్‌ వేడుకలు | New Year celebrations in Mamata Hospital | Sakshi
Sakshi News home page

మమత ఆస్పత్రిలో న్యూఇయర్‌ వేడుకలు

Published Tue, Jan 3 2017 2:29 AM | Last Updated on Wed, Oct 17 2018 4:29 PM

మమత ఆస్పత్రిలో న్యూఇయర్‌ వేడుకలు - Sakshi

మమత ఆస్పత్రిలో న్యూఇయర్‌ వేడుకలు

ఖమ్మం అర్బన్‌: మమత ఆస్పత్రిలో సోమవారం నూతన సంవత్సరం సందర్భంగా  ఘనంగా సంబరాలు నిర్వహించారు. మమత విద్యాసంస్థల ఫౌండర్‌ పువ్వాడ నాగేశ్వరరావు, ఎమ్మెల్యే పువ్వాడ అజయ్‌కుమార్‌లు కేక్‌ కట్‌ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఆస్పత్రిలో అనేకమందికి ఉచిత వైద్యం అందిస్తున్నట్లు తెలిపారు.   సేవల్లో మరింత వేగం పెంచి వైద్యశాల పురోగాభివృద్ధికి తోడ్పాటు అందించాలని కోరారు. ఈ కార్యక్రమంలో మమత విద్యాసంస్థల కార్యదర్శి పువ్వాడ జయశ్రీ, డైరెక్టర్‌ కాటా సత్యనారాయణ బాబ్జీ, ఆస్పత్రి సూపరింటెండెంట్‌ డాక్టర్‌ మౌలీసా, డిప్యూటీ సూపరింటెండెంట్‌  భాగం కిషన్‌రావు, మెడికల్‌ డైరెక్టరు కోటేశ్వరరావు, ప్రిన్సిపాల్‌ వెంకటేశ్వరరావు, రత్నకుమారి ఫీలిపి, డీన్‌ లాహేట్‌ నందకిషోర్, ఏఓ టీవి బాబు, సిబ్బంది యుగంధర్, పెద్దిన్ని నాగేశ్వరరావు, ఆర్‌ నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement