ఆస్పత్రిలో చిన్నారి మృతి: కుటుంబ సభ్యుల ధర్నా | Newborn's death: Parents accuse hospital | Sakshi
Sakshi News home page

ఆస్పత్రిలో చిన్నారి మృతి: కుటుంబ సభ్యుల ధర్నా

Published Sat, Aug 1 2015 9:34 PM | Last Updated on Thu, Oct 4 2018 8:29 PM

Newborn's death: Parents accuse hospital

ఆదిలాబాద్: అప్పుడే పుట్టిన శిశువు ఆస్పత్రిలో మృతి చెందింది. వైద్యుల నిర్లక్ష్యంతోనే తమ చిన్నారి ప్రాణాలొదిలిందని బంధువులు ఆస్పత్రి గేట్ వద్ద ధర్నాకు దిగారు. వివరాలు..రామకృష్ణాపూర్కు చెందిన సింగరేణి కార్మికుడు శంకర్ కూమార్తె శనివారం ఆస్పత్రిలో ప్రసవించింది. ఆ శిశవుకు పరీక్షలు చేస్తుండగా పుట్టిన 30 నిమిషాలకే మృతి చెందింది. దీంతో వైద్యుల నిర్లక్షంతోనే చిన్నారి మృతి చెందిందని బంధవులు ఆందోళనకు దిగారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement