Published
Fri, Sep 23 2016 11:28 PM
| Last Updated on Mon, Sep 4 2017 2:40 PM
నాదనీరాజనం వేదికపై భరతనాట్య ప్రదర్శన
తిరుమల : తిరుమల నాద నీరాజనం వేదికపై శుక్రవారం భరతనాట్య ప్రదర్శన భక్తులను అలరించింది. చెన్నైకి చెందిన రత్నమాల శర్వణన్lబందం కళాకారులు మహాభారతంలోని పలు ఘట్టాలు ప్రదర్శించి భక్తులను ఆకట్టుకున్నారు. అనంతరం కళాకారులకు నాదనీరాజనం సిబ్బంది లడ్డూ ప్రసాదాలు అందజేశారు.