ట్రాక్టర్ దూసుకెళ్లి వ్యక్తి మృతి | one died and one injured in tractor incident | Sakshi
Sakshi News home page

ట్రాక్టర్ దూసుకెళ్లి వ్యక్తి మృతి

Published Mon, Dec 7 2015 7:48 AM | Last Updated on Sun, Sep 3 2017 1:38 PM

one died and one injured in tractor incident

బలిజపేట: విజయనగరం జిల్లా బలిజపేట మండలం గలావల్లి సమీపంలో రోడ్డు పక్కన నిద్రిస్తున్న ఇద్దరిపైకి ఓ ట్రాక్టర్ దూసుకెళ్లింది. ఆదివారం అర్ధరాత్రి 2 గంటల సమయంలో జరిగిన ఈ ప్రమాదంలో ఎస్.రాము(42) అక్కడికక్కడే మృతి చెందాడు. రాము తండ్రి ఎర్రప్పన్నకు కాలు విరిగిపోవడంతో రాజాం ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకెళ్లారు. రోడ్డు పక్కన వరి కల్లాలు పెట్టుకుని నిద్రిస్తుండగా ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement