విద్యుదాఘాతానికి ఒకరి మృతి | one died as electric shock | Sakshi
Sakshi News home page

విద్యుదాఘాతానికి ఒకరి మృతి

Published Sun, May 21 2017 12:24 AM | Last Updated on Fri, Sep 28 2018 3:41 PM

one died as electric shock

విడపనకల్లు(ఉరవకొండ) : విడపనకల్లు మండలం గాజుల మల్లాపురంలో వీరభద్రగౌడు(62) విద్యుదాఘాతానికి గురై శనివారం మరణించినట్లు స్థానికులు తెలిపారు. ఇంటి అవసరాల కోసం నీరు అవసరమై బోరును ఆన్‌ చేసేందుకు ప్రయత్నించగా ఒక్కసారిగా కరెంట్‌ షాక్‌తో స్పహ తప్పిపడిపోయినట్లు వివరించారు. వెంటనే ఉరవకొండ ప్రభుత్వాస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలోనే మతి చెందినట్లు వివరించారు. మతునికి ఇద్దరు కుమారులు,  ఒక కుమార్తె ఉన్నారు. తండ్రి మతదేహంపై పడి కుమారుడు రోదించడం అందరినీ కలచివేసింది. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement