డివైడర్‌ను ఢీకొన్న బైక్.. ఒకరి మృతి | One killed in road accident | Sakshi
Sakshi News home page

డివైడర్‌ను ఢీకొన్న బైక్.. ఒకరి మృతి

Published Wed, Apr 20 2016 1:18 PM | Last Updated on Thu, Aug 30 2018 4:07 PM

One killed in road accident

నేరేడుగొండ మండలం ఆరేపల్లి వద్ద జాతీయరహదారిపై బైక్ డివైడర్‌ను ఢీకొట్టింది. ఈ ఘటనలో బోరిగాం గ్రామానికి చెందిన ఉపసర్పంచ్ రాథోడ్ సక్కారాం(45) అక్కడికక్కడే మృతిచెందాడు. రాథోడ్ బైక్‌పై బోరిగాం నుంచి నిర్మల్ వైపు వెళ్తుండగా ఈ సంఘటన చోటుచేసుకుంది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement