ప్రాణం నిలిపే ఓఆర్‌ఎస్‌ ప్యాకెట్లు నీళ్లపాలు | ors packets vastage | Sakshi
Sakshi News home page

ప్రాణం నిలిపే ఓఆర్‌ఎస్‌ ప్యాకెట్లు నీళ్లపాలు

Published Fri, Jan 27 2017 11:17 PM | Last Updated on Tue, Sep 5 2017 2:16 AM

ors packets vastage

  • ∙వైద్య శాఖ అధికారుల నిర్లక్ష్యానికి నిదర్శనం
  • ∙రానున్న వేసవి కోసం సరఫరా
  • కాకినాడ వైద్యం : 
    వేసవిలో వడదెబ్బబారిన పడకుండా ప్రజలను కాపాడేందుకు ప్రభుత్వం ఉచితంగా  సరఫరా చేస్తున్న ఓరల్‌ రీహైడ్రేష¯ŒS సాల్ట్స్‌ (ఓఆర్‌ఎస్‌) ప్యాకెట్లు కాకినాడ జిల్లా వైద్య ఆరోగ్యశాఖ కార్యాలయంలో నిరుపయోగంగా పడి ఉన్నాయి. రానున్న వేసవిని దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వం ఈ కార్యాలయానికి ఓఆర్‌ఎస్‌ ప్యాకెట్లను సరఫరా చేసింది. శిథిలావçస్థకు చేరిన ఫైలేరియా భవనంలోని ఓ పాడుబడ్డ గదిలో çసుమారు 200 బాక్స్‌లలో ఉన్న ఐదు వేల పేకెట్లను పడేశారు. ఈ గదిపై ఉన్న బాత్‌రూమ్‌ నుంచి నీరు కిందకి లీకవ్వడంతో ఆ ప్యాకెట్లన్నీ తడసి ముద్దయ్యాయి. ప్రాణాన్ని నిలిపే ఈ ప్యాకెట్లు పాడవుతున్నా అధికారులు పట్టించుకోకపోవడం శోచనీయం.
     

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement