జాతీయ హాకీ పోటీలకు పెడపల్లి విద్యార్థులు | pedaballi students to national hockey games | Sakshi
Sakshi News home page

జాతీయ హాకీ పోటీలకు పెడపల్లి విద్యార్థులు

Published Wed, Nov 16 2016 11:34 PM | Last Updated on Mon, Sep 4 2017 8:15 PM

pedaballi students to national hockey games

పుట్టపర్తి అర్బన్‌ : మండల పరిధిలోని పెడపల్లి ఉన్నత పాఠశాలకు చెందిన ఇద్దరు విద్యార్థులు జాతీయ స్థాయి అండర్‌–17 హాకీ పోటీలకు ఎంపికైనట్లు పీడీ నాగరాజు, హెచ్‌ఎం రామచంద్రారెడ్డి తెలిపారు. పాఠశాలకు చెందిన చరణ్‌కుమార్, శివానాయక్‌ అనంతపురం ఆర్డీటీ అకాడమీలో శిక్షణ పొందినట్లు చెప్పారు. ఈ నెల 12, 13 తేదీల్లో నెల్లూరులో జరిగిన స్టేట్‌మీట్‌లో ప్రతిభ కనబరిచి డిసెంబర్‌లో భూపాల్‌లో జరిగే జాతీయ స్థాయి పోటీలకు ఎంపికయ్యారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement