ఆదివారం పెట్రో డీలర్ల సమావేశం | petro dealers meeting on sunday | Sakshi
Sakshi News home page

ఆదివారం పెట్రో డీలర్ల సమావేశం

Published Fri, Jan 29 2016 8:59 PM | Last Updated on Sun, Sep 3 2017 4:34 PM

petro dealers meeting on sunday

మంగళగిరి రూరల్(గుంటూరు జిల్లా): గుంటూరు జిల్లా మంగళగిరి మండలం చినకాకానిలోని హాయ్‌ల్యాండ్‌లో ఆదివారం ఉదయం 10 గంటలకు రాష్ట్ర పెట్రోలియం డీలర్ల సంఘం సమావేశం  నిర్వహించనున్నట్లు సంఘం అధ్యక్షుడు రావి గోపాలకృష్ణ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ సమావేశంలో రాష్ట్ర పౌరసరఫరాలశాఖ మంత్రి పరిటాల సునీత పాల్గొంటారని పేర్కొన్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement