ఆర్ట్స్‌ కళాశాలలో పీజీ సీట్లకు స్పాట్‌ అడ్మిషన్లు | pg spot admissions in arts college | Sakshi
Sakshi News home page

ఆర్ట్స్‌ కళాశాలలో పీజీ సీట్లకు స్పాట్‌ అడ్మిషన్లు

Published Fri, Aug 18 2017 10:20 PM | Last Updated on Fri, May 25 2018 3:26 PM

pg spot admissions in arts college

అనంతపురం ఎడ్యుకేషన్‌: స్థానిక ఆర్ట్స్‌ కళాశాలలో 2017–18 విద్యా సంవత్సరానికి మిగిలిపోయిన పీజీ కోర్సు సీట్లకు ఈ నెల 21న స్పాట్‌ అడ్మిషన్లు నిర్వహించనున్నట్లు ప్రిన్సిపల్‌ డాక్టర్‌ ఎన్‌. రంగస్వామి తెలిపారు. ఎమ్మెస్సీ బాటనీలో 5, జువాలజీలో 3, మైక్రో బయాలజీలో 17, జువాలజీలో 22, ఆర్గానిక్‌ కెమిస్ట్రీలో 8, ఫిజిక్స్‌లో 12, స్టాటిస్టిక్స్‌లో 7, ఎలక్ట్రానిక్స్‌లో 29, ఎంఏ ఇంగ్లీష్‌లో 23, తెలుగులో 10 సీట్లకు అడ్మిషన్లు ఉంటాయని పేర్కొన్నారు. ఆసక్తిగల  విద్యార్థులు ఎస్కేయూ నిర్ణయించిన ఫీజుతో సహ కుల, ఆదాయ ధ్రువీకరణపత్రాలు, టీసీ, స్టడీ, కాండక్ట్‌ సర్టిఫికెట్‌ తీసుకురావాలని సూచించారు. స్కూసెట్‌ ర్యాంకు ఉన్నాలేకపోయినా పర్వాలేదని వివరించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement