
కొత్వాల్‌కు అభినందనలు...
ఎలాంటి అవాంఛనీయ ఘటనలకు తావు లేకుండా గణేష్ ఉత్సవాలను విజయవంతంగా పూర్తి కావడంతో నగర పోలీసు కమిషనర్‌ను పోలీసు అధికారుల సంఘం అభినందించింది. సంఘం ప్రతినిధులు శుక్రవారం కొత్వాల్‌ను కలిసి శుభాకాంక్షలు తెలపడంతో పాటు అహర్నిషలు శ్రమించిన సిబ్బందికి బత్తా ఇవ్వాలని కోరారు. – సాక్షి, సిటీబ్యూరో