దాడిలో పట్టుబడిన పందెం పొట్టేళ్లు,పందెం రాయుళ్లతో ఎస్సై శ్రీనివాసరావు
మండలంలోని రంగాపురం గ్రామం సమీపంలో గల చెరువువద్ద రహస్యంగా నిర్వహిస్తున్న పొట్టేళ్ల పందాలపై లక్కవరపుకోట ఎస్సై ఎం.శ్రీనివాసరావు ఆధ్వర్యంలో మంగళవారం దాడిచేశారు.
Sep 13 2016 11:05 PM | Updated on Sep 4 2017 1:21 PM