కాలువలో పడి కానిస్టేబుల్‌ మృతి | polilce constable dies after falldown in trench | Sakshi
Sakshi News home page

కాలువలో పడి కానిస్టేబుల్‌ మృతి

Published Sun, Feb 12 2017 5:40 PM | Last Updated on Mon, Sep 17 2018 6:26 PM

polilce constable dies after falldown in trench

ఖమ్మం అర్బన్‌:
ఖమ్మం జిల్లాకేంద్రంలోని ప్రశాంత్‌నగర్‌ సమీపంలో కాలువలో పడి ఓ కానిస్టేబుల్‌ మృతిచెందాడు. మృతుడి వద్ద లభించిన ఆధారాల ప్రకారం అతని పేరు ఎన్‌ రామచందర్‌రావుగా అని తెలిసింది. ప్రస్తుతం భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో విధులు నిర్వర్తిస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

ప్రమాదవశాత్తూ కాలువలో పడి చనిపోయి ఉండవచ్చు అని అనుమానిస్తున్నారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement