నాగమ్మా..సల్లంగా చూడమ్మా
Published Sun, Aug 7 2016 11:31 PM | Last Updated on Mon, Sep 4 2017 8:17 AM
శ్రావణ మాసంలో వచ్చే తొలి పండుగ నాగుల పంచమిని ఆదివారం భక్తిశ్రద్ధలతో జరుపుకున్నారు. మహిళలు పుట్టల్లో పాలు పోసి నాగదేవతకు పూజలు చేశారు. తమ కుటుంబాలను సల్లంగా చూడాలని వేడుకున్నారు. అన్నదమ్ములు కలిగిన స్త్రీలు గరుడ పంచమి వ్రతాన్ని ఆచరించారు. గిరిజనులు ఈ పండుగ సందర్భంగా గ్రామ కూడళ్లలో ఉయ్యాలలు కట్టి తమకిష్టమైన దేవతలను కొనియాడుతూ పాటలు పాడడం ప్రత్యేకం. – నేరడిగొండ
Advertisement
Advertisement