వెల్దుర్తి పోస్టాఫీస్‌లో చోరీ | post office robbery | Sakshi
Sakshi News home page

వెల్దుర్తి పోస్టాఫీస్‌లో చోరీ

Published Sun, Oct 23 2016 11:52 PM | Last Updated on Thu, Aug 30 2018 5:27 PM

వెల్దుర్తి పోస్టాఫీస్‌లో చోరీ - Sakshi

వెల్దుర్తి పోస్టాఫీస్‌లో చోరీ

 వెల్దుర్తి రూరల్‌ : స్థానిక అనంతయ్య కాంప్లెక్స్‌లోని కొత్త పోస్టాఫీసులో చోరీ జరిగింది. పోస్టల్‌ అధికారులు సోమవారం పోస్టాఫీసు ప్రారంభించ సంకల్పించారు. ఇందులో భాగంగా చిన్నచిన్న పనులు చేయడానికి ఆదివారం 11గంటల ప్రాంతంలో కార్యాలయం తాళం తీయగా..వస్తువులు చిందరవందరగా పడి ఉండడం గమనించారు. లాకర్‌ తెరచి ఉండడంతో గమనించిన వెంటనే విషయం పోస్ట్‌ మాస్టర్‌ చైతన్యకు సిబ్బంది రాజేష్‌ తెలిపారు. దాదాపు రూ. 2లక్షల వరకు చోరీ జరిగినట్లు సమాచారం. 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement