ఖమ్మం నగరంలో బుధవారం రాత్రి వీచిన ఈదురుగాలుల తో జనజీవనం స్తంభించింది.
ఖమ్మం: ఖమ్మం నగరంలో బుధవారం రాత్రి వీచిన ఈదురుగాలుల తో జనజీవనం స్తంభించింది. గాలుల తీవ్రతకు చె ట్లు విరిగి రహదారులపై పడ్డాయి. కరెంటు స్తంభాలు నేలకొరిగాయి. రోడ్లు జలమయం అయ్యాయి. దీంతో పలుప్రాంతాల్లో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. రాత్రి పది గంటల వరకు అధికారులు కరెంటు సరఫరాను పునరుద్ధరించలేకపోయారు.