ఆసుపత్రి నిర్వాకంపై ఆందోళన | pregnant woman dies, tension at chilakaluripet private hospital | Sakshi
Sakshi News home page

ఆసుపత్రి నిర్వాకంపై ఆందోళన

Published Mon, Feb 20 2017 11:44 AM | Last Updated on Wed, Apr 3 2019 8:07 PM

pregnant woman dies, tension at chilakaluripet private hospital

గుంటూరు: గుంటూరు జిల్లా చిలకలూరిపేటలోని ఓ ప్రైవేటు ఆస్పత్రి వద్ద సోమవారం ఉదయం ఉద్రిక్త పరిస్థతి నెలకొంది. డెలివరీ కోసం మూడు రోజుల క్రితం ఆసుపత్రిలో అడ్మిట్ అయిన మహిళకు సరైన చికిత్స అందకపోవడంతో ఇద్దరు కవలలతో సహా మహిళ మృతి చెందింది.

దీంతో వైద్యుల నిర్లక్ష్యం మూలంగానే ఈ దారుణం జరిగిందని ఆసుపత్రి వద్ద బంధువులు ఆందోళనకు దిగారు. వైద్యులు సరైన చికిత్స అందించకుండా.. చివరి క్షణంలో వేరే ఆసుపత్రికి వెళ్లమని సూచించడంతోనే మార్గమధ్యలో ఆ మహిళ మృతి చెందిందని వారు ఆరోపిస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement