విజయవాడ: మహానేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి విగ్రహాన్ని తొలగించడంపై విజయవాడలో నిరసనలు వెల్లువెత్తాయి. తుమ్మలపల్లి కళాక్షేత్రం నుంచి బందర్ రోడ్డు వరకు ఆదివారం వైఎస్ఆర్ సీపీ ర్యాలీని నిర్వహించింది. ఈ సందర్భంగా ప్రభుత్వ బరితెగింపు చర్యలపై నేతలు తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ఈ ర్యాలీలో వైఎస్ఆర్ సీపీ నేతలు మేకా ప్రతాప్ అప్పారావు, రక్షణనిధి, ఉప్పులేటి కల్పన, పార్థసారథి, వంగవీటి రాధా, గౌతంరెడ్డి, జోగి రమేష్, నాగేశ్వర్ రావు, భవకుమార్, పద్మావతి తదితరులు పాల్గొన్నారు.
మహానేత విగ్రహం తొలగింపుపై నిరసనలు
Published Sun, Jul 31 2016 12:02 PM | Last Updated on Sat, Jul 7 2018 3:19 PM
Advertisement
Advertisement